Jio 5G: భారత్ లో జియో 5G దూకుడు..! 1 y ago

featured-image

రిలయన్స్ జియో తన నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేయడంతో భారతదేశంలో జియో 5G లభ్యత 52%కి పెరిగింది. ఈ వృద్ధితో భారత్ ఇప్పుడు 5జి వాడకంలో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది. జియో 17 కోట్ల 5G వినియోగదారులను కలిగి ఉంది, ఎయిర్‌టెల్ 12 కోట్ల మందిని కలిగి ఉంది. జియోలో ఇప్పుడు 40% ఇంటర్నెట్ 5G ద్వారానే వస్తోంది. త్వరలో 4G ని అధిగమిస్తుందని కిరణ్ థామస్ పేర్కొన్నారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD